వన్‌ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ప్రీ ఆర్డర్‌పై రూ.2,699 విలువైన గిఫ్ట్‌లు

OnePlus Nord CE 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, వన్‌ప్లస్ టీవీ U1S ఎల్ఈడీ టీవీని భారత్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నార్డ్ సిరీస్‌లో రిలీజ్కాబోతున్న రెండో ఫోన్ ఇదే. రాబోయే నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్, ఓపెన్ సేల్ తేదీలను ప్రకటించింది.
జూన్ 11న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.2,699 విలువైన గిఫ్ట్‌లను అందజేయనున్నట్లు తెలిపింది. ఓపెన్ సేల్ జూన్ 16 నుంచి ఆరంభంకానుంది. ఈ ఫోన్ జూన్ 10న సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

