Motorola Moto E40 : బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల
బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో మోటరోలా మోటో ఈ40 ఫోన్ విడుదల | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నుంచి సరికొత్త మోడల్ ఫోన్ తాజాగా విడుదలైంది. మోటరోలా మోటో
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నుంచి సరికొత్త మోడల్ ఫోన్ తాజాగా విడుదలైంది. మోటరోలా మోటో ఈ40 ఫోన్‌ను ఇండియాలో తాజాగా విడుదల చేశారు. ఈ సిరీస్ మోడల్లో ఇది లేటెస్ట్ ఫోన్. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వాళ్లకు ఇది బంపర్ ఆఫర్. 90 హెచ్‌జెడ్ డిస్ప్లేతో పాటు ట్రిపుల్ రేర్ కెమెరా, ఐపీ52 సర్టిఫైడ్ వాటర్ రిపెల్లెంట్ డిజైన్, ఆక్టా కోర్ యూనిసోక్ టీ700 ఎస్వోసీ ప్రాసెసర్ లాంటి బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది.

4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.9,499 కాగా.. ఈ ఫోన్ కార్బన్ గ్రే, పింక్ క్లే కలర్స్ వేరియంట్లలో లభించనుంది. అక్టోబర్ 12న అంటే ఈరోజు లాంచ్ అయినప్పటికీ.. అక్టోబర్ 17 న మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం కానున్నాయి.
గత వారమే మోటో ఈ40 యూరప్‌లో లాంచ్ అయింది. అక్కడ 4 జీబీ వేరియంట్ ఫోన్ ధర మన కరెన్సీలో రూ.13 వేలు ఉంది. ఇక.. 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ చార్జింగ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Apple iPhone SE 3 : సరికొత్త ఫీచర్లతో రానున్న ఐఫోన్ ఎస్ఈ 3.. ఐఫోన్ 13కు దీటుగా
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్‌ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

