బుధవారం 08 ఏప్రిల్ 2020
Science-technology - Feb 27, 2020 , 15:47:23

ఎల్‌జీ నుంచి వి60 థిన్‌క్యూ 5జి స్మార్ట్‌ఫోన్‌

ఎల్‌జీ నుంచి వి60 థిన్‌క్యూ 5జి స్మార్ట్‌ఫోన్‌

ఎల్‌జీ సంస్థ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వి60 థిన్‌క్యూ 5జి ని త్వరలో విడుదల చేయనుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. 

ఎల్‌జీ వి60 థిన్‌క్యూ 5జి ఫీచర్లు... 

  • 6.8 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ పి-ఓలెడ్‌ డిస్‌ప్లే 
  • 2460 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 
  • ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌
  • 128/256 జీబీ స్టోరేజ్‌, 2టీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 
  • ఆండ్రాయిడ్‌ 10, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 
  • 64, 13 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 5జి, 4జీ వీవోఎల్‌టీఈ
  • 10 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, బ్లూటూత్‌ 5.1 ఎల్‌ఈ
  • ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, క్వాల్‌కామ్‌ క్విక్‌ చార్జ్‌ 4 ప్లస్‌ 


logo