JioPhone Next 4G : అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ వచ్చేసింది
అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ | ప్రపంచంలోనే అత్యంత చవకైన, అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తాం.. అని చాలెంజ్ చేసిన రిలయెన్స్ జియో
ఎప్పుడెప్పుడా అని స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన, అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తాం.. అని చాలెంజ్ చేసిన రిలయెన్స్ జియో.. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా జియోఫోన్ నెక్స్ట్ను విడుదల చేయనుంది. జియోఫోన్ నెక్స్ట్ గురించి.. కంపెనీ ఏజీఎం మీటింగ్‌లోనే ముఖేశ్ అంబానీ వెల్లడించారు.

జియోఫోన్ నెక్ట్స్ 4జీ ఫోన్‌ను గుగుల్ కంపెనీతో కలిసి డెవలప్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఫోన్ లాంచ్ డేట్‌ను వెల్లడించారు.

అయితే.. ఈ ఫోన్లోని ఫీచర్స్, ధర గురించి ఇంకా సందిగ్ధత నెలకొన్నప్పటికీ.. ఫోన్ లాంచ్ రోజునే అన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వర్షన్ ఓఎస్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సర్వీసులతో పాటు.. గూగుల్ ప్లే స్టోర్‌ను కూడా ఈ ఫోన్లో యాక్సెస్ చేసుకోవచ్చు. 5.5 ఇంచ్ డిస్ప్లే, వాయిస్ అసిస్టెంట్, ఆటోమెటిక్ రీడ్ లౌడ్ ఆఫ్ స్క్రీన్ టెక్స్ట్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, స్మార్ట్ కెమెరా(రియాల్టీ ఫిల్టర్స్) లాంటి ఫీచర్లు ఈ ఫోన్‌తో రానున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

