ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కావడంతో ఐఫోన్లు సహా పలు స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్లస్ మెంబర్స్‌కు సేల్ ప్రారంభమవగా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకూ కస్టమర్లందరికీ సేల్ ఓపెన్ అవుతుంది.
న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కావడంతో ఐఫోన్లు సహా పలు స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్లస్ మెంబర్స్‌కు సేల్ ప్రారంభమవగా డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకూ కస్టమర్లందరికీ సేల్ ఓపెన్ అవుతుంది. సేల్‌లో కొన్ని పాపులర్ ఐఫోన్ మోడల్స్ సహా పలు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 13తో పాటు లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 14పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 62,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13ను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన అవకాశమని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 14ను కూడా ఫ్లిప్‌కార్ట్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.
ఇక ఐఫోన్ 14 తరహా ఫీచర్లతో దాదాపు అదే డిజైన్‌లో తక్కువ ధరకు లభించే ఐఫోన్ 13ను కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఐఫోన్ 12 వాడుతున్న వారు వచ్చే ఏడాది రాబోయే నెక్ట్స్ జనరేషన్ యాపిల్ ఫోన్ ఐఫోన్ 15 కోసం వెయిట్ చేయవచ్చని చెబుతున్నారు. ఐఫోన్ 14తో పోలిస్తే డిజైన్, ఫీచర్ల పరంగా ఐఫోన్ 15 అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

