China | ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఫోన్ల వాడకంపై చైనా నిషేధం
కేంద్ర ప్రభుత్వ కార్యాయాల్లో యాపిల్ ఐఫోన్లు, ఇతర విదేశీ బ్రాండ్ డివైజ్‌ల వాడకంపై చైనా (China) నిషేధం విధించింది.
బీజింగ్ : కేంద్ర ప్రభుత్వ కార్యాయాల్లో యాపిల్ ఐఫోన్లు, ఇతర విదేశీ బ్రాండ్ డివైజ్‌ల వాడకంపై చైనా (China) నిషేధం విధించింది. ఈ డివైజ్‌లను కార్యాలయాల్లో వాడకూడదని, వాటిని కార్యాలయాలకు తీసుకురావద్దని ఉద్యోగులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉద్యోగులకు పంపిన ఉత్తర్వుల్లో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఐఫోన్ 15 లాంఛ్ ఈవెంట్ మరికొద్ది వారాల్లో జరగనుండగా చైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఫోన్ల వాడకంపై నిషేధం విధించడం గమనార్హం. చైనా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో చైనాలో పనిచేస్తున్న విదేశీ కంపెనీల్లోనూ ఈ పరిణామం గుబులు రేపుతోంది. యాపిల్‌తో పాటు నిషేధించిన ఇతర బ్రాండ్ల వివరాలు ఏంటనేది వెల్లడికాలేదని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
చైనాలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఐఫోన్ల నిషేధంపై యాపిల్‌తో పాటు చైనా స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఇప్పటివరకూ స్పందించలేదు. డేటా భద్రతపై ఇటీవల పలు చర్యలు చేపడుతున్న చైనా కంపెనీలకు నూతన నిబంధనలు, ప్రమాణాలను నిర్ధేశిస్తోంది. అమెరికన్ టెక్ దిగ్గజాలకు చెక్ పెట్టేందుకు దేశీయ కంపెనీలను టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది.
Read More :
Dalit cook | దళిత మహిళ చేసిన అల్పాహారం తినేందుకు విద్యార్థులు నిరాకరణ.. పేరెంట్స్‌ను హెచ్చరించిన కలెక్టర్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- bans
- china
- IPhones
- technology news
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

