మార్స్‌పై నాసా హెలికాప్టర్ వెనుక మనోడు

హూస్టన్: మనిషి తయారు చేసిన హెలికాప్టర్ మార్స్‌పై ఎగిరింది. ఈ అనంత విశ్వంలో భూమిపై కాకుండా మరో గ్రహంపై ఇలాంటి అద్భుతం జరగడం ఇదే తొలిసారి. దీనిని 21వ శతాబ్దపు రైట్ బ్రదర్స్ మూమెంట్‌గా నాసా అభివర్ణించింది. అయితే ఈ అద్భుతం వెనుక ఉన్నది ఓ భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. ఆ వ్యక్తి పేరు బాబ్ బలరామ్. ఈ ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్ చీఫ్ ఇంజినీర్ మన బలరామే. ఈయన 20 ఏళ్లుగా నాసాలో పని చేస్తున్నారు.
ఐఐటీ మద్రాస్ విద్యార్థి
బాబ్ బలరామ్ ఐఐటీ-మద్రాస్‌లో చదివారు. ఆయనది 1975-80 బ్యాచ్. ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో బాబ్ బలరామ్ బీటెక్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత అమెరికాలోని రెన్సెలేయెర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు.
ఆసక్తి పెంచిన అపోలో మిషన్
అమెరికా చంద్రుడిపైకి లాంచ్ చేసిన అపోలో మిషన్ బాబ్ బలరామ్‌కు స్పేస్, సైన్స్‌పై ఆసక్తి రేకెత్తించింది. అదే ఆయనను నాసావైపు అడుగులు వేయించింది. 20 ఏళ్లుగా ఆయన ఈ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థతోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ లేబొరేటరీలో మార్స్ హెలికాప్టర్ స్కౌట్ ప్రాజెక్ట్‌కు చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు.
గతంలో ఆయన మార్స్‌పై కచ్చితమైన ల్యాండింగ్ పద్ధతులపై పరిశోధనలను నిర్వహించారు. అంతేకాదు ప్లానెటరీ ఎంట్రీ, డిసెంట్, ల్యాండింగ్ (ఈడీఎల్) సిమ్యులేషన్ టెక్నిక్‌లపై ఆయన పని చేశారు. ఆయన నేతృత్వంలోని టీమ్ అభివృద్ధి చేసిన హై-ఫిడెలిటీ ఈడీఎల్ సిమ్యులేటర్నే క్యూరియాసిటీ, పర్సీవరెన్స్ రోవర్ మిషన్లలో వాడారు.
ఇవి కూడా చదవండి
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
ఏప్రిల్ 30 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
కరోనాతో చెస్ ఆడుతున్నాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం: ఎయిమ్స్ చీఫ్
IPL 2021: వాషింగ్టన్, పడిక్కల్ దశ తిరిగింది.. ప్యూమాతో ఒప్పందం
IPL 2021: 40 ఏళ్ల వయసులో బాగా ఆడతానని గ్యారెంటీ ఇవ్వలేను: ధోనీ
కాస్త తగ్గాయి.. 24 గంటల్లో 2,59,170 కేసులు.. 1761 మరణాలు
గుత్తా జ్వాల ఇంట పెళ్లి సంబురాలు మొదలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

