Battlegrounds Mobile India : బీజీఎంఐ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త అప్డేట్ వచ్చేసింది.. డౌన్లోడ్ చేసుకోండిలా
బీజీఎంఐ లవర్స్‌కు గుడ్ న్యూస్ | బీజీఎంఐ ఇండియా అప్డేట్ వర్షన్ 1.6 ను తాజాగా విడుదల చేసింది. దీనికి సెప్టెంబర్ అప్డేట్ అని పేరు పెట్టింది.

పబ్జీ గేమ్ ఇండియా వర్షన్.. బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.. తన ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. బీజీఎంఐ ఇండియా అప్డేట్ వర్షన్ 1.6 ను తాజాగా విడుదల చేసింది. దీనికి సెప్టెంబర్ అప్డేట్ అని పేరు పెట్టింది. ఈ అప్డేట్లో Flora Menace మోడ్‌ను అందిస్తున్నారు. అలాగే.. న్యూ వీఎస్ ఏఐ మోడ్, రిటర్న్ ఆఫ్ జాంబీ మోడ్, సర్వైవ్ టిల్ డాన్ లాంటి ఫీచర్లను ఈ అప్డేట్లో పొందుపరిచారు.

బీజీఎంఐ కొత్త వర్షన్ 1.6 ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ అప్డేట్ను డౌన్లోడ్ చేసుకున్న ప్లేయర్లకు క్లాసిక్ క్రేట్ కూపన్స్ కూడా దక్కనున్నాయి.
అలాగే.. ప్లేయర్స్.. వాళ్ల గేమ్‌ప్లేను రికార్డు చేసి ఆ తర్వాత ఆ క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే అవకాశం కూడా ఈ అప్డేట్లో ఉంటుంది. పీ90, ఎంజీ3, ఏఎస్ఎమ్ అబాకాన్ లాంటి వెపన్స్‌ను ప్లేయర్స్ ఈ అప్డేట్ తర్వాత టెస్ట్ చేయొచ్చు.

లేటెస్ట్ అప్డేట్ 1.6ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు. ఐవోఎస్ యూజర్లు.. యాప్ స్టోర్‌లో లేటెస్ట్ వర్షన్‌ను అప్డేట్ చేసుకుంటే సరికొత్త ఫీచర్లు అన్నీ అందుబాటులోకి వస్తాయి.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

