Best smartphones | రూ. 12,000లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
రియల్మీ, రెడ్మి, శాంసంగ్, పోకో, లావా వంటి బ్రాండ్స్ బడ్జెట్ కన్జూమర్లను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండ్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
న్యూఢిల్లీ : బడ్జెట్ ధరలో ముఖ్యంగా రూ .12,000లోపు ఖరీదు కలిగి మెరుగైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడం తేలికైన విషయం కాదు. ఆకట్టుకునే డిజైన్, సాలిడ్ పెర్ఫామెన్స్‌తో మెరుగైన కెమెరా ఫోన్ కోసం చూసే కస్టమర్లకు అందుబాటు బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకునేందుకు పరిమిత ఆప్షన్స్ ఉంటాయి. లేటెస్ట్ ఫీచర్లపై పలు బ్రాండ్లు ఫోకస్ పెడుతుండగా, రియల్మీ, రెడ్మి, శాంసంగ్, పోకో, లావా వంటి బ్రాండ్స్ బడ్జెట్ కన్జూమర్లను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండ్ స్మార్ట్‌ఫోన్ ఆప్షన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
ట్రిపుల్ కెమెరా సెటప్, మెరుగైన డిస్ప్లే, భారీ బ్యాటరీ సామర్ధ్యం వంటి లేటెస్ట్ ఫీచర్లను బడ్జెట్ స్మార్ట్ఫోన్లు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వీటిలో కొన్ని 5జీ స్మార్ట్ఫోన్లూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. మీ బడ్జెట్ పరిమితంగా ఉండి మీ పేరెంట్స్‌కు రూ .12,000లోపు మెరుగైన స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని మీరు కోరుకుంటే ఈ స్మార్ట్ఫోన్లను ఎంపిక చేసుకోవచ్చు.
రెడ్మి 10
రియల్మీ సీ35
లావా బ్లేజ్ 5జీ
పోకో ఎం5
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

