Amazon Prime : రేపే ఆఖరు.. ఈలోపు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి.. లేదంటే?
ఈలోపు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి | అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అకౌంట్ చాలా కాస్ట్లీ కాబోతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అకౌంట్ చాలా కాస్ట్లీ కాబోతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్షిప్ ద్వారా అమెజాన్‌లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ మూవీస్ యాక్సెస్, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ ఉంటుంది. ఈ ఫీచర్లన్నింటి యాక్సెస్ కావాలంటే ప్రస్తుతం కేవలం రూ.999 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. డిసెంబర్ 13 తర్వాత అంటే డిసెంబర్ 14 నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కాస్ట్లీ కానుంది.

డిసెంబర్ 14 నుంచి ప్రైమ్ మెంబర్షిప్ ధరలు పెంచుతున్నట్టు అమెజాన్ సంస్థ ఇటీవలే ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి ఏడాదికి మెంబర్షిప్ తీసుకుంటే రూ.500 ఎక్కువగా చెల్లించాలి. అంటే.. రూ.1499 చెల్లించాలన్నమాట.
నెలవారి ప్లాన్ తీసుకుంటే రూ.129 బదులు రూ.179 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలల ప్లాన్ తీసుకుంటే.. రూ.329 బదులు రూ.459 చెల్లించాలి. ఇది కేవలం కొత్త ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. పాత మెంబర్స్‌కు పాత ప్లానే ఉంటుంది. ఒకసారి వాళ్ల ప్లాన్ వాలిడిటీ ముగిశాక.. కొత్త ప్లాన్ ప్రకారం మెంబర్‌షిప్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Top Trending Words | గూగుల్‌లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా?
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
WhatsApp | 20 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. మీది బ్యాన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

