TS Lawcet | రేపు ‘లాసెట్’ ఫలితాలు విడుదల
TS Lawcet | మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.

హైదరాబాద్ (నమస్తే తెలంగాణ ) : మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్‌సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్‌లు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఆగస్టు 23, 24 తేదీల్లో లాసెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. మూడేండ్ల లా కోర్సుకు భారీగా దరఖాస్తులు రావడంతో రెండు సెషన్లల్లో పరీక్షలను నిర్వహించడంతో అధికారులు నార్మలైజేషన్‌ను చేపట్టడంతో ఫలితాలు కాస్త ఆలస్యమయ్యాయి. ఫలితాలు https://lawcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Good news | ప్రవేశ పరీక్ష లేకుండానే ‘ఇగ్నో’లో ఎంబీఏ
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్
Read Today's Latest Results News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

