Vikarabad : గజవాహనంపై అనంతపద్మనాభస్వామి ఊరేగింపు
వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి అనంతపద్మనాభస్వామి దేవాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అనంతపద్మనాభస్వామిని గజవాహనంపై ఆలయ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతపద్మనాభస్వామి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, భక్తులు హాజరయ్యారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

