Job mela | ఈనెల 6న వికారాబాద్లో జాబ్ మేళా
అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిడెట్ నందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వికారాబాద్, మే 4 : అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిడెట్ నందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్లోని జిల్లా ఎంప్లాయింట్ కార్యాలయం, ఐటీఐ క్యాంపస్ నందు బుధవారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 100 ఫీల్డ్ క్రెడిట్ ఆఫీసర్, డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయన్నారు.
వీటికి కనీస వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈ ఉద్యోగాలు వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయని,ఈ జాబ్మేళా ద్వారా ఎంపిక అయిన వారికి నేరుగా ఉద్యోగం కల్పించబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు జాబ్ మేళా నిర్వాహకులు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించాలన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

