తుర్కయాంజాల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి సస్పెన్షన్
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణరెడ్డి గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన క్రమంలో 44 మంది పారిశుధ్య సిబ్బంది
తుర్కయాంజాల్, మే 22 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణరెడ్డి గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన క్రమంలో 44 మంది పారిశుధ్య సిబ్బంది, ఇతర సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా నియమించినందుకుగాను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనిపై విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

