Home
Rangareddy
State Education Research Training Institute Visited By Gokafaslavad Zp High School Vikarabad
Vikarabad : గోకఫస్లవాద్ జెడ్పీహైస్కుల్ను సందర్శించిన రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ

దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్‌స్పైర్ పోటీల్లో విజయం సాధించిన దౌల్తాబాద్ మండలం గోకఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ సిబ్బంది సందర్శించారు. సందర్శనలో భాగంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థి దాసరి ఆశోక్ జాతీయ స్థాయిలో ఇన్స్‌స్పైర్ పోటీల్లో 3వ స్థానం కైవసం చేసుకోవడంతో అతని ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని, గైడ్ టీచర్‌ను అభినందించారు. సందర్శించిన వారిలో గణితం, విజ్ఞాన శాస్త్రం విభాగం సిబ్బంది ఉమారాణి, సురేష్‌బాబు, జగధీశ్వర్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

