బీసీల అభ్యున్నతికి కృషి
- మంత్రి సబితాఇంద్రారెడ్డి

షాబాద్ : రాష్ట్రంలో బీసీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ తదితర వాటిపై గురువారం మంత్రి కార్యాలయంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి విద్యతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెలూన్లు, దోభీ ఘాట్లు వద్ద 250యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంట్లో సెలూన్, ఇస్త్రీ షాపులు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రతి నెల 250 యూనిట్లు అంటే సుమారు రూ. 2వేలకు పైగా ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. tsobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

