జాతీయ రహదారితో షాద్‌నగర్ అభివృద్ధి
పాత జాతీయ రహదారితోనే షాద్‌నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు.
- పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్
షాద్‌నగర్‌టౌన్, జూన్ 9: పాత జాతీయ రహదారితోనే షాద్‌నగర్ మరింత అభివృద్ధి సాధించనుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తారు రోడ్డు పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, రహదారి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పాత జాతీయ రహదారి పనులు పూర్తయితే వాహనదారులు తమ రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. షాద్‌నగర్ ముఖ్యకూడలి నుంచి 4.9కిలో మీటర్ల మేర రూ. 45కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణవేణి, శ్రీనివాస్, సర్వర్‌పాషా, నాయకులు బాబర్‌ఖాన్, శ్రీకాంత్‌రెడ్డి, బాలరాజ్‌గౌడ్, తిరుపతిరెడ్డి, జమృత్‌ఖాన్, రాజేందర్, శ్రీశైలం, విజయ్‌కుమార్, శ్రీధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

