Shankarpally : పురాతన ఆలయాలను వెలుగులోకి తెచ్చిన నరేష్‌కు నంది అవార్డు

శంకర్పల్లి : సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, ఆలయాల అభివృద్ధికి పాటుపడుతూ కరోనా కష్టకాలంలో బాధితులకు సేవలందించిన నరేష్కుమార్ (సతీష్) నేటి యువతకు ఆదర్శమని సీనీ నిర్మాతల అధ్యక్షుడు సాయివెంకట్, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్‌లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నగరంలోని రవీంద్రభారతిలో మయూరీ ఆర్ట్ 29వ వార్షికోత్సవ సభలో విశ్వకళ పురస్కారాలు-2021లో భాగంగా నంది అవార్డును నరేష్‌కుమార్‌కు అందించి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భక్తి, దైవ భక్తిని ఎవరైతే అలవరుచుకుంటారో వారు సమాజంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారన్నారు. ఇలాంటి వారిని గుర్తించి ప్రొత్సహించడం వలన, వారివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సేవా ధృక్పథం గల వ్యక్తులు రాబోయే సమాజ భవిష్యత్‌కు ఎంతో అవసరమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దైవాజ్ఞశర్మ, మయూరి రాధ, జబర్ధాస్త్ కార్తిక్, సినీ కళాకారులు, ఆవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

