ఎంపీ రంజిత్‌రెడ్డి బర్త్‌డే.. మొక్క నాటి నీళ్లు పోసి..

చేవెళ్ల టౌన్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజీత్‌రెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నేతలు ఎంపీ రంజిత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పుష్కరిణి ఆవరణలో ఎంపీ మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ చేవేళ్ల మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి, పడాల ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మండల పరిధిలోని పలు వివిధ గ్రామాల టీఆర్ఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

