సాయిచౌదరికి స్వచ్ఛంద రక్తదాన అవార్డు
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర ఆరోగ్య ,వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతు ల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి
వికారాబాద్, జూన్ 14 : ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో రాష్ట్ర ఆరోగ్య ,వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతు ల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి సాయిచౌదరి స్వచ్ఛంద రక్తదాన అవార్డును అందుకున్నారు. ఆయన ఇప్పటివరకు 117 సార్లు రక్తదానం చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

