అనుమానాస్పద స్థితిలో ఆర్ఎంపీ మృతి

ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 28 : అనుమానాస్పద స్థితిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందా డు. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరి ధి బాలాజీనగర్‌లో ఆలస్యంగా వెలుగు చూసిం ది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాలు ప్రకారం..ఘట్కేసర్ మున్పిపాలిటీ పరిధి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న పాలాడి పురుషోత్తం(38) ఆర్ఎంపీ డాక్టర్. స్థానికంగా పాలిక్లినిక్ నడుపుతూ జీవనం గడుపుతున్నాడు. పురుషోత్తం భార్య ఇటీవల ముంబాయిలో తల్లిదండ్రుల ఇంటికి డెలివరీ కోసం వెళ్లింది. రోజు ఫోనులో మాట్లాడే పురుషోత్తం ఈ నెల 25 నుం చి మాట్లాడకపోవడంతో ఆందోళనకు గురైన మృతుడి భార్య బోడుప్పల్లో నివాసం ఉంటు న్న బంధువులకు సమాచారం ఇవ్వగా హరిశ్ అనే యువకుడు బుధవారం ఉదయం పురుషోత్తం ఇంటికి వచ్చి చూడగా తలుపుకు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. వెనుకాల తలుపు తెరుచుకుని ఉన్నట్లు గమనించి వెళ్లి చూడగా కుళ్లిపోయిన దశలో పురుషోత్తం శవం పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Died
- RMP Doctor
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

