నువ్వంటే ఇష్టంలేదు.. వెళ్లిపోతున్నా..

జీడిమెట్ల, అక్టోబర్ 17 : ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు… అందుకే వెళ్లిపోతున్నా’… అంటూ ఓ భర్త తన భార్యకు లేఖ రాసి.. అదృశ్యమయ్యాడు. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…… మెదక్ జిల్లాకు చెందిన హారికాకు మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్ (27)తో పెద్దల సమక్షంలో నాలుగు నెలల కిందట వివాహం జరిగింది. షాపూర్‌నగర్ కళావతినగర్‌లో దంపతులు నివాసముంటున్నారు. నవీన్‌కుమార్ ఎస్ఆర్నగర్లో ఓ టైలర్ షాపులో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. దసరా రోజు తన భార్యను బస్సు ఎక్కించి పుట్టింటికి పంపించాడు. అదే రోజు సాయంత్రం నవీన్‌కుమార్‌కు భార్య ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. మరుసటి రోజు నవీన్‌కుమార్ ‘నీ బ్యాగ్‌లో లెటర్ ఉంది చూడాల’ని హారికాకు మెసేజ్ పంపాడు. లెటర్‌ను తీసి చూడగా, అందులో పై విధంగా రాసి ఉంది. కుటుంబసభ్యుల వద్ద వాకబు చేసినా..ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- missing cases
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

