CMRF | పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి మల్లారెడ్డి

జవహర్‌నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 7వ డివిజన్‌కు చెందిన భారతమ్మ కు ,కనకయ్యలకు సీఎం సహాయనిధి నుంచి ముంజూరైన చెక్కులను కార్పొరేటర్ మెట్టు ఆశాకుమారి సూచన మేరకు డివిజన్ అధ్యక్షుడు మెట్టు వెంకన్న ఆధ్వర్యంలో లబ్ధిదారుల కుటుంబసభ్యులకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మెట్టు వెంకన్న, కాలనీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

