ఆలయాల అభివృద్ధికి సీఎం కృషి

మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 8: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం శివాజీనగర్‌లోని పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన వెయ్యి గజాల స్థలంలో కల్యాణ మండప నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ.1200 కోట్లతో యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. రూ.3.5కోట్లతో ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, ధర్మకర్తల సహకారంతో ఆలయ కల్యాణ మండప నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు.ఎమ్మెల్యే జి.సాయన్న మాట్లాడుతూ..పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దీపిక, ఆలయ చైర్మన్ నర్సారెడ్డి, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈఓ శ్రీనివాస శర్మ, ట్రస్టు బోర్డు సభ్యులు నరేందర్‌రెడ్డి. తేజ్‌పాల్, నరేశ్, రాయి వెంకటేశ్, శారద, గోవిందన్, నిత్యానంద్, మురళీ, శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్ కుమార్, సాయిబాబా, సత్యనారాయణ, సబిత, రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్.శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

