Social media | సోషల్ మీడియాలో అసభ్యకర కంటెంట్ ప్రసారంపై కేసు నమోదు
సోషల్ మీడియాలో వేదికలో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రసారంపై మేడిపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు.
మేడిపల్లి,అక్టోబర్ 14 : సోషల్ మీడియాలో వేదికలో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ ప్రసారంపై మేడిపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిఎస్ఈఏం ప్రసారాన్ని అరికట్టేందుకు నేషనల్ క్రైమ్ రికార్ట్ బ్యూరో ఎన్సిఎంఈసి అందించిన సమాచారం మేరకు ఇన్స్టాగ్రామ్ ఖాతాద్వారా చట్ట విరుద్ద కంటెంట్ అయినట్లు గుర్తించారు. చాంద్మౌని హరిబాబు అనే వ్యక్తి అనుమానితునిగా అతనిపై కేసు నమోదు చేశారు.
డిజిటల్ ఆధారాలు, డేటా ఆధారంగా రికార్డులను పరిశీలించి పూర్తి స్తాయి విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు. అదే విధంగా మరో కేసులో ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారం గ్రామానికి చెందిన మోర గణేశ్ అనేవ్యక్తి సైతం తన ఫేస్బుక్ ఖాతాద్వారా పిల్లలకు సంబంధించిన ఆశ్లీల కంటెంట్ను ప్రసారం చేసినట్లు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

