జయశంకర్ సార్‌కు ఘన నివాళి

ఆమనగల్లు : ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన మహోన్నతమైన వ్యక్తి ప్రొపెసర్ జయశంకర్ సార్ అని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన సేవాలను కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుల వివక్షత, దోపీడీకి చరమగీతం పాడాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యం అని ఉద్యమానికి నాంది పలికాడు.
కడ్తాల్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జయశంకర్‌సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జయశంకర్‌సార్ చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

