దరఖాస్తుల ఆహ్వానం

షాబాద్ : వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ తెలంగాణ ప్రభుత్వం వివిధ శిక్షణ కోర్సుల కింద ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పేరొందిన సంస్థల ద్వారా అందించేందుకు అర్హత గల వికలాంగుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా సంక్షేమాధికారి మోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సు వివరాలు, దరఖాస్తు ఫారం, అర్హతా ప్రమాణాలు మొదలగునవి వెబ్సైట్ www.wdsc.telangana.gov.in లో లభిస్తాయన్నారు.
ట్రైనింగ్ రెసిడెన్సియల్గా ఉండి ఉచితంగా ఏర్పాటు చేయబడుతుందన్నారు. డాక్యుమెంట్లతో పాటు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని wdscskilldevelopment@gmail.com mailto:wdscskilldevelopment@gmail.comకు మెయిల్ పంపాలని కోరారు. లేదా పోస్ట్ ద్వారా డైరెక్టర్ కార్యాలయం, వికలాంగుల, వయోవృద్ధు సంక్షేమ శాఖ , వికలాంగుల సంక్షేమ భవన్, నల్గొండ క్రాస్ రోడ్, మలక్పేట్, హైదరాబాద్-500036 వారికి తేది 17ఆగస్టు 2021న సాయంత్రం 5గంటల లోగా అందజేయాలని ఆమె కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

