జోరు వాన.. జలమయమైన రోడ్లు

మొయినాబాద్ : రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమవుతు న్నాయి. మొయినాబాద్ మండలలంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురువగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా కురిసాయి. రోడ్ల మీదకు వరద నీరు రావడంతో రోడ్లు వరద నీటితో దర్శనం ఇచ్చాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ఏక దాటిగా వర్షం కురవడంతో ప్రజల పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనకమామిడి గేట్ వద్ద సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి జలమయమైంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

