సీఐ ఉపేందర్కు ఉత్కృష్ట సేవా పతకం
గత 20 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూద్అలీ ఆయనకు సేవా పతకాన్ని అందజేశారు.
ఆమనగల్లు, మే 10 : గత 20 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలందిస్తున్న ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అందించే ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
బుధవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో హోం మంత్రి మహమూద్అలీ ఆయనకు సేవా పతకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ పీసీ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

