టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం

షాబాద్ : వివిధ రకాల టెక్నాలజీలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఇంజీనీర్ ఇన్ చీఫ్ సంజీవ్‌రావు అన్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఇండియా-75 ఆజాదీకా అమృత్ మహాత్సమ్ అనే అంశంపై సేమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ పీఎంజీఎస్‌వై రోడ్లలో వివిధ రకాల టెక్నాలజీలతో పలు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విధంగా నిర్మించే రోడ్ల నిర్మాణంతో ఖర్చు కూడా తగ్గుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డిజిల్లా రీజినల్ ఆఫీసర్ సురేశ్‌చంద్రారెడ్డి, స్పీకర్ శ్రీనివాస్, టెక్నికల్ కన్సల్టెంట్ మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

