శంషాబాద్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు బీభత్సం..
కారు బీభత్సం| శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్లి బోల్తాకొట్టింది.

రంగారెడ్డి: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగురోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టింది. అప్పటికీ ఆగని కారు కల్వర్టులోకి దూసెళ్లి బోల్తాకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న యువకులు మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

