మృతుని కుటుంబానికి అండగా జంగారెడ్డి

కందుకూరు, ఆగస్టు 5 : రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడరు జంగారెడ్డి ఓ మృతుని కుంటుంబానికి అండగా నిలిచారు. కరోనాతో మరణించిన బాధితుని కుటుంబం చెల్లించిన మొత్తాన్నిఆసుపత్రి యాజమాన్యాన్ని ఓప్పించి తిరిగి ఇప్పించారు. మండల పరిధిలోని దెబ్బడగూడ గ్రామానికి చెందిన ఎమ్మ కృష్ణ కరోనాతో హైదరబాద్ అంకుర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సపొందుతూ మరణించాడు. ఆ కుటుంబం నుంచి దవాఖాన యాజమాన్యం 4లక్షల 50వేల రూపాయలను వసూలు చేసింది. ఈ విషయం తెలిసిన జంగారెడ్డితో పాటు సర్పంచ్ శ్రావణి, డైరెక్టరు జగదీశ్వర్రెడ్డిలు స్పందించి ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి బాధితులు చెల్లించిన మొత్తం నుంచి 3లక్షల రూపాయలను తిరిగి ఇప్పించారు. దీంతో బాధిత కుంటుంబం జంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

