Home
Photo-gallery
Yadadri Temple New Look With New Lighting Technology Trail Run Held On Wednesday Night
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్‌ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక్నాలజీ బృందం ట్రయల్ రన్ నిర్వహించారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్‌ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక్నాలజీ బృందం బుధవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో యాదాద్రి ఆలయం బంగారు వర్ణాన్ని సంతరించుకుని మహాద్భుతంగా దర్శనమిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Photo-gallery News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?








