Raw Meat : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతడి ఆహారం | మాంసం అంటే అందరికీ ఇష్టమే కానీ.. పచ్చి మాంసాన్ని అలాగే తినలేం కదా. మాంసాన్ని కూరగా వండుకొని తింటేనే

మాంసం అంటే అందరికీ ఇష్టమే కానీ.. పచ్చి మాంసాన్ని అలాగే తినలేం కదా. మాంసాన్ని కూరగా వండుకొని తింటేనే అది రుచిగా ఉంటుంది. పచ్చి మాంసాన్ని పీక్కుతినడానికి మనం జంతువులం కాదు కదా. కానీ.. ఓ వ్యక్తి మాత్రం గత మూడేండ్ల నుంచి పచ్చి మాంసాన్నే తింటున్నాడు. అదే అతడి రోజువారి ఆహారం. యాక్.. ఇదెక్కడి అలవాటు అంటారా? పదండి.. అతడి స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

అతడి పేరు వెస్టన్ రోవె. వయసు 39. యూఎస్‌లోని నెబ్రస్కలో ఉంటాడు. గత మూడేళ్ల నుంచి మనోడు రోజూ పచ్చి మాంసాన్ని మాత్రమే తింటున్నాడు. తన ఆ స్పెషల్ డైట్ వల్ల ఎనర్జీ లేవల్స్ పెరగడంతో పాటు ఇప్పటి వరకు ఎటువంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదట.

నా రోజువారి ఆహారంలో 99 శాతం పచ్చి మాంసమే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాకు ఎటువంటి జబ్బు రాలేదు. నేను ప్రతిరోజు ఫామ్ నుంచి తెచ్చిన ఫ్రెష్ మాంసాన్నే తీసుకుంటా. ప్రాసెసె చేసిన మాంసాన్ని అస్సలు తినను. పచ్చి మాంసంతో పాటు పచ్చి డెయిరీ ప్రొడక్ట్స్‌ను కూడా తీసుకుంటా. నాకు 20 ఏళ్ల వయసు వచ్చినప్పుడే న్యూట్రిషన్, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టా. కానీ.. అప్పటి నా ఫుడ్ అలవాట్ల వల్ల నాకు చాలా సమస్యలు వచ్చాయి. నాకు 35 ఏళ్ల వయసు వచ్చాక మాంసాహారిగా మారా. ఉడకబెట్టిన మాంసం కంటే.. పచ్చి మాంసం తినడాన్ని ఎక్కువ చేశా.. అని చెప్పుకొచ్చాడు వెస్టన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Squid Game : రియల్ లైఫ్‌లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లాల్సిందే?
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

