ఆధార్ నంబర్ మర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి
ఆధార్ నంబర్ మర్చిపోయారా | ఆధార్ తో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అలా ఎప్పుడైనా ఆధార్‌తో పనిపడ్డప్పుడు జేబులో ఆధార్ కార్డు ఉండకపోవచ్చు.
Find your aadhar card number | ఆధార్ ఇప్పుడు అంతట అవసరమే.. దాంతో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అలా ఎప్పుడైనా ఆధార్‌తో పనిపడ్డప్పుడు జేబులో ఆధార్ కార్డు ఉండకపోవచ్చు. కనీసం ఆధార్ నంబర్ చెబుదామన్నా నంబర్ గుర్తుండదు. ఆ సమయంలో ఏం చేయాలా? అని తెగ టెన్షన్ పడిపోతుంటాం. కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే ఆధార్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ నంబర్ మర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి
- ఆధార్ నంబర్ తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆధార్ నంబర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
- ముందుగా మీ బ్రౌజర్లో యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి
- యూఐడీఏఐ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ సర్వీసెస్’లో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్(యూఐడీ) సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి
- అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, Send OTP పై క్లిక్ చేయాలి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్‌పై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ మెసేజ్ వస్తుంది.
Read More :
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

