Venkayya Naidu | మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం : వెంకయ్యనాయుడు
Venkayya Naidu | మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆయనను దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసింది.
Venkayya Naidu | మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేసింది. సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకటరమణ, సంతోష్ జూలూరి, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ కొల్లూరి, శశిధర్ రెడ్డి, నడికట్ల భాస్కర్ వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సొసైటీ తరపున జ్ఞాపక అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, మన భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలని, ఈ పనిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు కళాకారుల సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కవుటూరు రత్న కుమార్‌కు సొసైటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

