Ugadi – Berlin | తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
Ugadi - Berlin | తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో ఉన్న శ్రీ గణేశ్ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Ugadi – Berlin | తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో ఉన్న శ్రీ గణేశ్ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 200 తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. జర్మనీలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు. అచ్చ తెలుగు సంప్రదాయంలో ఉత్సవాలు, సాంసృతిక ప్రదర్శనలు నిర్వహించినట్టు చెప్పారు.
ఉగాది ప్రాధాన్యతను తెలియజేసేలా, బెర్లిన్‌లోని తెలుగు ప్రవాసుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంసృతిక కార్యదర్శులు శరత్‌రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

