బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్‌తోనే సాధ్యం: బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రియా శాఖ
BRS | టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం
BRS |టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా ప్రకటించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఆస్ట్రియా శాఖ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారతదేశ ప్రగతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం శుభపరిణామని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఆస్ట్రియా శాఖా వ్యవస్థాపకుడు మేడిపల్లి వివేక్ రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ ఫలాలపై దేశమంతా చర్చిస్తున్నదని పేర్కొన్నారు. మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్లకు కోట్లు తెచ్చేలా, పేదలు ఆకలితో మగ్గేలా ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వంటి గొప్ప విజన్ కలిగిన నేత దేశానికి ఎంతో అవసరమున్నది వెల్లడించారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

