సౌతాఫ్రికాలో ఘనంగా ఎమ్మేల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలు
Nomula Bhagat | నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు, ఉద్యమశీలి, ప్రజా నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నోముల భగత్ సాగర్ నియోజకవర్గ అభివృద్ధే
హైదరాబాద్ : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు, ఉద్యమశీలి, ప్రజా నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నోముల భగత్ సాగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. నాన్న నోముల నర్సింహయ్య ఆశయ సాధనకు అనుగుణంగా, శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. యువ నాయకుడు భగత్ సాగర్ ప్రజలకు దొరకడం చాలా అదృష్టంగా భావించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నియోజకర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా మీడియా ఇంచార్జ్ కిరణ్ కుమార్ బెల్లి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో మెదసాని నరేందర్ రెడ్డి, హరీశ్ రంగా, శ్రీధర్ రెడ్డి, శివా రెడ్డి, రాంబాబు, నరేశ్, అరవింద్, శ్రీకాంత్, మురళీ తదితరులు పాల్గొని నోముల భగత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

