Blood Donation Camp | కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
Blood Donation Camp | ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్‌లో శనివారం రక్తదానం శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం (Blood Donation ) సందర్భంగా కువైట్( Kuwait ) లోని భారత రాయబార ( Indian Embassy ) కార్యాలయం, బ్లడ్ డోనర్స్ కేరళ (BDK) , ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ (FID) సంయుక్త ఆధ్వర్యంలో అదాన్ హాస్పిటల్ , బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించాయి.


ఈ శిబిరాన్ని భారత రాయబారి పరమిత త్రిపాఠి( Paramita Tripathi ), అల్ అహ్మది గవర్నరేట్ గవర్నర్ షేక్ హమౌద్ జాబెర్ అ ల్అహ్మద్ అల్ సబా ( Sheikh Hamoud Jaber Al-Ahmad Al-Sabah) ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వయంగా తొలి రక్తదాతగా పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి భారతీయ సమాజం నుంచి లభించిన విశేష స్పందనకు, రక్తదాతలకు , స్వచ్ఛంద సేవకులకు భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలియజేసింది.

Kuwait 3
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

