UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో 113 ఫ్యాకల్టీ పోస్టులు
UPSC Recruitment 2023 | స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్, అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితర టీచింగ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2023 | స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్, అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితర టీచింగ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 10 నుంచి ప్రారంభంకాగా.. జూన్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 113
పోస్టులు : స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్, అసిస్టెంట్ సర్జన్/మెడికల్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35-40 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూన్ 29
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

