TCIL Recruitment | టీసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
TCIL Recruitment 2023 | జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టెలికమ్యునికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
TCIL Recruitment 2023 | జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన టెలికమ్యునికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(టీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 19 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 09
పోస్టులు: జనరల్ మేనేజర్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తదితరాలు
అర్హతలు: పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయసు: 50-56 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు 1లక్ష-రూ.3లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్ : చీఫ్ జనరల్ మేనేజర్ (HR), టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్., TCIL భవన్, గ్రేటర్ కైలాష్ –I, న్యూఢిల్లీ – 110048.
చివరి తేది: ఏప్రిల్ 19
వెబ్సైట్: https://www.tcil.net.in.
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

