NHPC JE Notification 2023 | ఫరీదాబాద్ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో జేఈ పోస్టులు
NHPC JE Recruitment 2023 | జూనియర్ ఇంజినీర్ (JE), సీనియర్ అకౌంటెంట్ (Senior Accountant), హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi translator), డ్రాప్ట్స్‌మ్యాన్ (Draftsman) పోస్టుల భర్తీకి హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ప్రకటన విడుదల చేసింది.
NHPC JE Recruitment 2023 | సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితర విభాగాలలో జూనియర్ ఇంజినీర్ (JE), సూపర్వైజర్, సీనియర్ అకౌంటెంట్ (Senior Accountant), హిందీ ట్రాన్స్‌లేటర్ (Hindi translator), డ్రాప్ట్స్‌మ్యాన్ (Draftsman) పోస్టుల భర్తీకి హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 388
పోస్టులు : జూనియర్ ఇంజినీర్, సూపర్వైజర్, సీనియర్ అకౌంటెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, డ్రాప్ట్స్‌మ్యాన్
విభాగాలు : సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : జూన్ 30 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక : ఆన్లైన్ టెస్ట్ (CBT) ద్వారా
పరీక్ష కేంద్రం : హైదరాబాద్.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : రూ.295.
చివరి తేదీ: జూన్ 30
వెబ్సైట్ : http://www.nhpcindia.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

