NHAI | నేషనల్ హైవేస్ అథారిటీలో డిప్యూటీ మేనేజర్లు
NHAI | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి ఫైనాన్స్, అకౌంట్స్ డిపార్టుమెంట్లలో ఉన్నాయి. రాతపరీక్ష ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది.
మొత్తం పోస్టులు: 17
జనరల్ 6, ఎస్సీ 3, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీకామ్ లేదా సీఎంఏ, ఎంబీఏలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 35 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 29
వెబ్సైట్: http://www.nhai.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

