ఎన్ఎఫ్ఎల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులు
NFL | ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (NFL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (NFL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 183 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, లోకో అటెండెంట్, అటెండెంట్, మార్కెటింగ్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 183
ఇందులో జూనియర్ ఇంజినీర్ ప్రొడక్షన్ 87, ఇన్స్ట్రుమెంటేషన్ 15, ఎలక్ట్రికల్ 7, లోకో అటెండెంట్ 23, అటెండెంట్ ఫిట్టర్ 17, ఎలక్ట్రికల్ 19, మార్కెటింగ్ రిప్రజంటేటివ్ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. బీఎస్సీ, ఇన్స్ట్రుమెంటేషన్లో డిప్లొమా, ఎలక్ట్రికల్ డిప్లొమా, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, టెన్త్+ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 21
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 10
వెబ్సైట్: www.nationalfertilizers.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

