NARFBR Hyd Recruitment | హైదరాబాద్ ఎన్ఏఆర్ఎఫ్బీఆర్లో ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు
NARFBR, Hyderabad Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబ్ అటెండెంట్ (Lab attendant) తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్బీఆర్) ప్రకటన విడుదల చేసింది.
NARFBR, Hyderabad Recruitment 2023 | టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant), టెక్నీషియన్ (Technician), ల్యాబ్ అటెండెంట్ (Lab attendant) తదితర పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్- నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్బీఆర్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఆగస్ట్ 14 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష ద్వారా
వయస్సు : పోస్టులను బట్టి 25 నుంచి 30 ఏండ్లు మించకుడదు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను డైరెక్టర్, ఎన్ఏఆర్ఎఫ్బీఆర్, జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (పోస్టు), శామీర్‌పేట్, హైదరాబాద్ అడ్రస్‌కు పంపించాలి).
చివరితేదీ : ఆగస్ట్ 14
వెబ్సైట్ : https://www.narfbr.org/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

