MHSRB Telangana | మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌లో కింది పోస్టుల భర్తీకి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
MHSRB Telangana | మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌లో కింది పోస్టుల భర్తీకి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: ఇంటర్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవాలి.
వయస్సు: 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా
రాతపరీక్ష: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది ఇంగ్లిష్‌లో ఉంటుంది.
SYLLABUS FOR EXAMINATION
1. Community Health Nursing
2. Health Promotion
A. Nutrition
B. Human Body and Hygiene
C. Environmental Sanitation
D. Mental Health
3. Primary Healthcare Nursing I (Prevention of diseases & restoration of health)
A. Infection and Immunisation
B. Communicable Diseases
C. Community Health problems
D. Primary Medical Care
E. First Aid and Referral
4. Child Health Nursing
5. Midwifery
6. Health Centre management.