ECIL Recruitment | ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
ECIL Recruitment 2023 | సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
ECIL Recruitment 2023 | కార్పొరేట్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాలలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 11
పోస్టులు: సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(), డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్లు.
విభాగాలు: కార్పొరేట్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 32 నుంచి 48 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.50000 నుంచి రూ.2.4లక్షలు
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా
అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ (రిక్రూట్మెంట్ విభాగం), అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ECIL (పోస్ట్), హైదరాబాద్ – 500 062, తెలంగాణ.
చివరి తేది: జూన్ 10
వెబ్సైట్ : https://www.ecil.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

