APSSS KGBV Recruitment | ఏపీ విద్యాశాఖలో 1,358 టీచింగ్ కొలువులు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ
APSSS KGBV Recruitment 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra pradesh) లోని ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (Samagra Shiksha Society)లో పలు టీచింగ్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ప్రకటన విడుదల చేసింది.
APSSS KGBV Recruitment 2023 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra pradesh) లోని ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (Samagra Shiksha Society)లో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(PGT), ప్రిన్సిపాల్ (Prinicipal), సీఆర్టీ (CRT), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) తదితర పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,358 పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 1,358
పోస్టులు : 1. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 846 పోస్టులు
2. ప్రిన్సిపాల్: 92 పోస్టులు
3.సీఆర్టీ : 374 పోస్టులు
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ): 46 పోస్టులు
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : జనరల్ అభ్యర్థులకు 18-42 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థులు, మాజీ సైనిక ఉద్యోగులు, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు తేదీలు: మే 29 నుంచి జూన్ 08 వరకు.
వెబ్సైట్ : https://apkgbv.apcfss.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

