నేడే నామినేషన్ల ఉపసంహరణ
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేశారు.
- తేలనున్న బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క..
కంఠేశ్వర్, ఏప్రిల్ 28 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకున్నది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి మొత్తం 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 26న నిర్వహించిన స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. నేడు (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ కావడంతో ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో, ఎంతమంది ఎన్నికల బరిలో నిలుస్తారో తేలనున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

